- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రశ్నించే వారి గొంతు నొక్కడమే మోడీ, కేసీఆర్ ఎజెండా!
X
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే మీడియా గొంతు నొక్కడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే విధమైన ధోరణి అవలంభిస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ ఆరోపించించింది. గుజరాత్ అల్లర్ల ఘటనలో ప్రధాని నరేంద్ర మోడీ పాత్రపై బీబీసీ డాక్యుమెంటరీ విషయంలో ఆ సంస్థపై మోడీ సర్కార్ కక్ష్య కడితే తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ మీడియాపై జులుం ప్రదర్శిస్తోందని ధ్వజమెత్తింది. కేంద్రంలోని మోడీ, రాష్ట్రంలోని కేసీఆర్ ఈ ఇద్దరి ఎజెండా ఒక్కటేనని మీడియను ప్రశ్నించకుండా అణిచివేయడమేనని ఆరోపించింది. బుధవారం తెలంగాణ అధికారిక ఖాతాలో ఓ ట్వీట్ చేసిన కాంగ్రెస్..తీన్మార్ మల్లన్న, క్యూ న్యూస్ సిబ్బంది అరెస్ట్ పై ధ్వజమెత్తింది.
దేశంలో BBC పైన బీజేపీ జులుం
— Telangana Youth Congress (@IYCTelangana) March 22, 2023
తెలంగాణలో మీడియా పైన BRS జులం.
ఇద్దరిదీ ఒకే ఎజెండా....
మీడియా గొంతు నొక్కడం. pic.twitter.com/Oo55Ob69mg
Advertisement
Next Story