- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాహుల్‌పై వేటు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే!
by GSrikanth |
X
దిశ, డైనమిక్ బ్యూరో: రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్ రావు థాక్రే అన్నారు. దేశంలో నియంత పాలన సాగుతోందని, రాహుల్ గాంధీని చూసి బీజేపీ, మోడీ భయపడుతున్నారన్నారని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీపై వేటు భారత ప్రజాస్వామ్యానికి బ్లాక్ డేగా అభివర్ణించారు. దీనిపై న్యాయపరంగా పోరాడతామని స్పష్టం చేశారు. మరోవైపు రాహుల్‌పై వేటు నిర్ణయాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా పలువురు నేతుల తమ గళాన్ని వినిపిస్తున్నారు.
Advertisement
Next Story