Actress Jayasudha: బీజేపీ ఎదుట జయసుధ కీలక డిమాండ్లు.. చేరికపై క్లారిటీ

by samatah |   ( Updated:2022-08-09 08:32:06.0  )
Actress Jayasudha Gives Clarity Over Joining BJP
X

దిశ, వెబ్‌డెస్క్: Actress Jayasudha Gives Clarity Over Joining BJP| సికింద్రాబాబ్ మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరనుందని వచ్చిన వార్తలపై ఆమె స్పందించారు. బీజేపీలో చేరబోనంటూ ఆమె క్లారిటీ ఇచ్చింది. బీజేపీ నేతల ముందు కొన్ని డిమాండ్లు పెట్టాను. వాటికి అంగీకరిస్తేనే పార్టీలో చేరతానని షరతు పెట్టినట్లు తెలిపింది. ఈ నెల 21న బీజేపీలో చేరుతున్నట్లు వచ్చే వార్తలపై నిజం లేదని ఆమె బీజేపీలో చేరడం లేదని స్పష్టం చేసింది. బీజేపీలో జయసుధ కీలక పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, మరీ నటి షరతులకు కమలనాధులు ఒకే చెప్తారో చూడాల్సిందే.

Actor Jayasudha: దూకుడు పెంచిన బీజేపీ.. కాంగ్రెస్ పార్టీకి మరో మాజీ ఎమ్మెల్యే గుడ్‌ బై ?

Advertisement

Next Story