- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాష్ట్ర అధ్యక్షుడు చెప్పులు మోయడమేంటి.. Addanki Dayakar ఆగ్రహం
X
దిశ, వెబ్‌డెస్క్: అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని ఆలయ నుంచి బయటకు వచ్చిన అమిత్ షా కు బండి సంజయ్ చెప్పులు అందించడం దుమారం రేపుతోంది. దీనిపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ స్పందించారు. ఈ సందర్భంగా అద్దంకి మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ బానిసలను తయారు చేస్తోందని మండిపడ్డారు. గుజరాతీ నేతలకు టీ-బీజేపీ నేతలు గులాంలుగా మారిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని బండి సంజయ్ అమిత్ షా కాళ్ల దగ్గర పెట్టారని విమర్శించారు. జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు, ఒక ఎంపీ అయిన బండి సంజయ్ చెప్పులు మోయడమేంటని ప్రశ్నించారు. ఈ ఘటన బీజేపీ మానసిక స్థితికి అద్దం పడుతోందని అన్నారు.
Advertisement
Next Story