- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనవసరంగా రోడ్డెక్కితే వాహనం సీజ్
by Sumithra |
X
దిశ, నిజామాబాద్: లాక్‌డౌన్ పొడిగింపు నేపథ్యంలో రాకపోకలపై ఆంక్షలను జిల్లా పోలీసులు మరింత కఠినతరం చేశారు. అవసరంగా రోడ్లపైకి వస్తున్న వాహనాలను సీజ్ చేస్తున్నారు. మాస్కులు ధరించకపోతే జరిమానా విధిస్తున్నారు. బైక్‌పై ఒక్కరు, కారులో ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే ఆ వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ మేరకు మంగళవారం ఉదయం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఎదుట వాహనాలను తనిఖీ చేశారు. పోలీస్ కమిషనర్ కార్తికేయ, డీసీపీ రఘు వీర్, ఉషా విశ్వనాధ్, ఎసీపీ శ్రీనివాస్ కుమార్‌లు తనిఖీల్లో పాల్గొన్నారు.
Tags: vehicle cheking, nizamabad, ts news
Advertisement
Next Story