- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నో ఈవెంట్స్.. హైదరాబాద్ పోలీసులు హెచ్చరిక
X
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా మళ్లీ రికార్డు స్థాయిలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో.. చాలా రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూని అమలు చేస్తున్నాయి. హోళీ వేడుకలను రద్దు చేస్తున్నాయి. ఇటు తెలంగాణలో కూడా మళ్లీ కరోనా తీవ్రత పెరగడంతో పోలీసులు చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్‌లో హోళి పండగపై పోలీసులు ఆంక్షలు విధించారు.
హోళీ ఈవెంట్లకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. ఉల్లంఘనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అటు గేటెడ్ కమ్యూనిటీల వేడుకలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
Advertisement
Next Story