- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దిశ ఎఫెక్ట్: ఆఫీసర్ క్లబ్‌పై పోలీసుల దాడి
by Sumithra |

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్‌పై శనివారం రాత్రి పోలీసులు దాడి చేశారు. ఇటీవల దిశ దిన పత్రికలో ఆఫీసర్ క్లబ్‌లో పేకాట ఆడుతున్నారని వచ్చిన కథనంపై అధికారులు స్పందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం రాత్రి దాడి చేశారు. ఈ దాడిలో 17 మందిని అదుపులోకి తీసుకొని, వివరాలు తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Next Story