- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇద్దరి వ్యాపారులపై కేసు నమోదు
by Aamani |

X
దిశ, ఆదిలాబాద్: లైసెన్స్ లేకుండా వరి విత్తనాలు అమ్ముతున్న ఇద్దరిపై కేసు నమోదు అయింది. పారిపెళ్లికి చెందిన కంకళ్ల రాజేశ్వర్, మల్లన్న వెల్గటూర్, మెండోరా ప్రాంతానికి చెందిన గంగిరెడ్డి నుంచి సన్ సీడ్ కంపెనీకి చెందిన విత్తనాలను తీసుకొచ్చి రైతులకు విక్రయిస్తున్నట్లు సోన్ సీఐ జీవన్ రెడ్డి తెలిపారు. వీరిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Next Story