- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చొక్కాను మాస్క్‌గా చుట్టించిన పోలీసులు
X
దిశ, మెదక్: ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రతి వ్యక్తి ముఖానికి మాస్కు ధరించాలని ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. మాస్కు ధరించకుండా బయటకు వచ్చే వ్యక్తులను గుర్తిస్తూ వారికి సూచనలు, సలహాలు ఇస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం కేంద్రంలో శనివారం రాత్రి కొందరు యువకులు మాస్కులు లేకుండా తిరుగుతుండటంతో గుర్తించిన పోలీసులు వారి షర్టులు తీసి ముఖానికి చుట్టించారు. మరోసారి మాస్కులు లేకుండా బయట తిరిగితే జైలుకు పంపుతామని హెచ్చరించారు.
Tags: corona, mask, wear, police, medak
Advertisement
Next Story