- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ పథకం ప్రారంభం

X
దిశ, వెబ్ డెస్క్: గరీబ్ కళ్యాణ్ రోజ్గర్ అభియాన్ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. శనివారం ఆయన ఆన్ లైన్ ద్వారా ఈ పథకాన్ని ప్రారంభంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా వలస కూలీలకు స్వస్థలాల్లోనే ఉపాధి అవకాశాలు కలగనున్నాయన్నారు. వలస కూలీల కష్టాలు తప్పకుండా తీరుస్తామన్నారు.
Next Story