- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రణాళికా బద్ధంగా కాలనీల అభివృద్ధి..!
by Shyam |
X
దిశ, పటాన్‌చెరు: ప్రణాళికా బద్ధంగా మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తున్నట్లు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం పటాన్‌చెరు పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో రూ. 30 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శంకర్ యాదవ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి కాలనీలో సీసీ రోడ్లు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.
Advertisement
Next Story