వందేళ్లవుతున్నా జాతీయ జెండా రూపశిల్పికి గుర్తింపు ఏది..?

by srinivas |   ( Updated:2023-05-19 06:55:46.0  )
Pingali Venkayya
X

దిశ, వెబ్‌డెస్క్: భారత దేశ జాతీయ జెండా రూపొందించుకొని, ఏప్రిల్ 1st నాటికి దాదాపు వందేళ్లు పూర్తి కావస్తోంది. జాతీయ పతకాన్ని ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపంలోని భట్లపెనుమర్రు గ్రామానికి చెందిన పింగలి వెంకయ్య రూపొందించిన విషయం తెలిసిందే. పింగళి వెంకయ్య ట్రస్ట్ ద్వారా జాతీయ జెండా వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘100th national flag day celebrations’ జరుపుతున్నారు. తాజాగా.. దీనిపై ట్రస్ట్ సభ్యులు, పింగళి వెంకయ్య కుమార్తె మాట్లాడుతూ.. ఇన్నేళ్లైనా పింగళి వెంకయ్య గారికి సరైన గుర్తింపు రావడం లేదని ఆవదేన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పూర్తి వీడియో కింద ఇవ్వడం జరిగింది.

Advertisement

Next Story

Most Viewed