జీహెచ్ఎంసీ ఎన్నికలపై పిటిషన్

by Anukaran |
జీహెచ్ఎంసీ ఎన్నికలపై పిటిషన్
X

దిశ, వెబ్‎డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రిజర్వేషన్లు రొటేషన్ చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాని లాయర్ రచనారెడ్డి పిటిషన్‎లో పేర్కొన్నారు. పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు. దీనిపై చీఫ్ జస్టిస్ బెంచ్ మంగళవారం విచారించనుంది.

Advertisement

Next Story

Most Viewed