- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్ : తెలంగాణలో డిగ్రీ పరీక్షలపై హైకోర్టులో పిటిషన్
by Shyam |
X
దిశ,వెబ్‌డెస్క్ : కరోనాతో తెలంగాణలో ఇంటర్, డిగ్రీ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కాస్త తగ్గడంతో తెలంగాణలో డిగ్రీ పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. నేటి నుంచి పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలో డిగ్రీ పరీక్షలను.. భౌతికంగా కాకుండా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను విచారించిన హై కోర్టు.. పరీక్షలు ఉదయం 10 గంటలకే ప్రారంభం అయినట్టు గుర్తు చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. పిల్ పై లంచ్ మోషన్ అడిగిన లాయర్ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.
Advertisement
Next Story