- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వినాయక నిమజ్జనంలో అపశృతి..

X
దిశ, వెబ్‌డెస్క్ : వినాయక చవితి పండుగ రోజున ఏపీలోని విజయనగరం జిల్లాలో అపశృతి చోటుచేసుకుంది. గణపతి పూజ నిర్వహించిన అనంతరం నిమజ్జనం కోసం రిజర్వాయర్‌కు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవ శాత్తు అందులో పడి మృతిచెందాడు.
ఈ ఘటన జిల్లాలోని కురుపాం మండలం గుజ్జువాయ్ దగ్గర శనివారం వెలుగులోకివచ్చింది. గణపతి నవరాత్రులు ప్రారంభమైన మొదటిరోజు ఆ ఇంట్లో అందరూ సంతోషంగా పూజలు జరిపారు. అదేరోజు సాయంత్రం ఈ విషాదం చోటుచేసుకోవడంతో వారంతా కన్నీరుమున్నీరయ్యారు.
Next Story