- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆధార్ కార్డులపై ఇటుకలు.. వ్యాక్సిన్ కోసం తంటాలు
by Sridhar Babu |
X
దిశ, మిర్యాలగూడ: మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో కరోనా వాక్సిన్ కోసం తిప్పలు తప్పడం లేదు. కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వాక్సిన్ కోసం తెల్లవారుజామునే ఆస్పత్రి వద్దకు చేరి కరోనా టెస్టుల కోసం క్యూలైన్లు కడుతున్నారు. ఎండవేడిమి తట్టుకోలేక ఆధార్ కార్డు జిరాక్స్‌లను వరుస క్రమంలో ఉంచారు. గాలికి కొట్టుకు పోకుండా వాటి మీద ఇటుక రాళ్లు ఉంచి నీడ కోసం వెతుక్కుంటున్నారు. అటు మౌళిక వసతులతో పాటు టెస్టుల సమాచారం కూడా చెప్పేవారు లేరు. 11 గంటలకు టెస్టులు ప్రారంభించి పదుల సంఖ్యలో టెస్టులు చేసి ముగిస్తున్నారు. ఈ లోపు వైరస్ వ్యాప్తి జరిగిపోతుంది.
Advertisement
Next Story