- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సమస్య పరిష్కారంపై కేంద్రానికి శ్రద్దలేదు: రైతు సంఘాలు

X
దిశ,వెబ్‌డెస్క్: సమస్య పరిష్కారంపై కేంద్రానికి శ్రద్ద లేదని రైతు సంఘాలు తెలిపాయి. రేపు ఉదయం 11గంలకు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించనున్నట్టు అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి తెలిపింది. డిల్లీ సరిహద్దుల్లో 4చోట్ల నుంచి ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పింది. సింఘు-టిక్రీ, ఘాజీపూర్-పల్వాల్, టిక్రీ-షాజహాన్ పూర్, పల్వాల్-ఘాజీపూర్ మధ్య ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించింది. ఈనెల 26న ట్రాక్టర్ ర్యాలీకి సన్నాహకంగా ఈ ర్యాలీని నిర్వహిస్తున్నట్టు పేర్కొంది. ఇతర రైతు సంఘాలతో చర్చలు, సవరణలు అనడం సరికాదని తెలిపింది.
Next Story