- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అడవి తల్లికి పాటిస్తున్న పవన్ కళ్యాణ్..
X
దిశ, సినిమా : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్. పవర్‌స్టార్ అప్‌కమింగ్ మూవీ ‘భీమ్లానాయక్’ నుంచి మరో సింగిల్‌ను గురువారం ఉదయం 10:08 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్టు మూవీ యూనిట్ తెలిపింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, టైటిల్ సాంగ్‌తో పాటు ‘ఇంత ఇష్టం ఏందయ్యా’ పాట అభిమానులను అమితంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రేపు ‘అడవి తల్లి మాట’ అనే పాటను రిలీజ్ చేస్తున్నట్లు తెలపడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. దగ్గుబాటి రానా, నిత్యామీనన్, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్న సినిమా 2022, జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
https://twitter.com/SitharaEnts/status/1465538613177843724?s=20
ప్లీజ్ నన్ను క్షమించండి.. ఫొటోగ్రాఫర్లను వేడుకున్న నటి
Advertisement
- Tags
- Bheemla Nayak
Next Story