- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘నివర్’ప్రభావిత ప్రాంతాల్లో పవన్ పర్యటన..

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో నివర్ తుఫాన్ సృష్టించిన బీభత్సం గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా పడింది.
నివర్ తుపాను ప్రభావిత జిల్లాల నాయకులతో క్షేత్రస్థాయి పరిస్థితులపై జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చర్చించారు. నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిసెంబర్ 2వ తేదీన తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించారు.
— JanaSena Party (@JanaSenaParty) November 29, 2020
ఈ నేపథ్యంలోనే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల జిల్లాల నాయకులతో క్షేత్రస్థాయి పరిస్థితులపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదివారం చర్చించారు. నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించేందుకు పవన్ డిసెంబర్ 2వ తేదీన ఆయా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని జనసేన నాయకులు ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.