- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. రెండేళ్ల తర్వాత మళ్లీ అక్కడికి పవన్
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ కెరీర్‌తో పాటు సినీ కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కాస్త బ్రేక్ తీసుకోనున్నాడని సోషల్ మీడియా కోడైకూస్తోంది. నూతన సంవత్సర సందర్భంగానే ఈ బ్రేక్ తీసుకోనున్నాడని, తన అన్ని సినిమాలకు కొన్ని రోజుల పాటు దూరంగా ఉండనున్నాడని టాక్ వస్తోంది. అంతేకాకుండా పవన్ బ్రేక్ తీసుకోవడానికి కారణం.. రష్యాకు పయణం కావడమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్బంగా పవన్ తన సతీమణి, పిల్లలను కలిసేందుకు రష్యాకు వెళ్తున్నాడట. ప్రస్తుతం ఈ మేరకు వార్తలు సోషల్ మీడియాలో ఓ ఊపుఊపేస్తున్నాయి. దాంతో పాటుగా కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా రష్యా వెళ్లేందుకు పవన్‌కు కుదరలేదని, అందుకనే ఇప్పుడు పయణం అవుతున్నాడని టాక్ నడుస్తోంది. రష్యా వెళ్లి కొన్ని రోజుల తర్వాత తన తాజా సినిమా భీమ్లా నాయక్ ప్రమోషన్స్ కోసం తిరిగి హైదరాబాద్ రానున్నడట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
ఆ హీరోతో సెక్స్ సీన్స్ చాలా ఇష్టం.. అదే మూడ్‌లో ఉంటానంటున్న హీరోయిన్
- Tags
- Bheemla Nayak