- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సీఎం జగన్‌కు పవన్ కళ్యాణ్ ప్రశంస
by srinivas |
X
దిశ,వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశసించారు. విపత్కర పరిస్థితుల్లో కొత్తగా అంబులెన్స్‌లు ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. కరోనా టెస్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం యాక్టివ్‌గా పనిచేస్తోందని, ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించడం లేదని పవన్ కొనియాడారు.
Advertisement
Next Story