- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇర్ఫాన్ మరణవార్త కలచి వేసింది : పవన్ కల్యాణ్
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ బుధవారం మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మరణవార్త విన్న బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమలన్నీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర నటులు అందరూ ఇర్ఫాన్ ఖాన్ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవర్ స్టార్, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌కల్యాణ్ ఇర్ఫాన్ ఖాన్ మృతి పట్ల తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ‘ఇర్ఫాన్ ఖాన్ మరణం నన్నెంతో కలచివేసింది. ఆయన స్క్రీన్ ప్రెజన్స్‌ను నేనెంతో ఎంజాయ్ చేసేవాడిని. పరిపూర్ణమైన నటుడు. మంచి మనిషి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నాను’అంటూ పవన్‌కల్యాణ్ ట్వీట్ చేశారు.
Tags: Pawan Kalyan, condolences, Irrfan Khan, twitter, bollywood, tollywood