- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎన్టీఆర్‌లా అందరికీ సాధ్యం కాదు : పవన్
by Ramesh Goud |
తాడేపల్లిగూడెంలో ఇవాళ జనసేన కార్యకర్తలతో పవన్‌కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల రాజకీయాలు అంతం కావాలని, బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ రావాలని ఆశిస్తున్నానని తెలిపారు. డబ్బు రాజకీయాలకు జనసేన పూర్తిగా దూరం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అనంతరం గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గ కార్యకర్తలతోనూ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మట్లాడుతూ… పార్టీ పెట్టగానే అధికారంలోకి రావడం అందరికీ సాధ్యం కాదని, అప్పటి పరిస్థితుల కారణంగా ఒక్క ఎన్టీఆర్‌కే అది సాధ్యమయ్యిందని వెల్లడించారు. అయితే తాను మాత్రం చాలా దూరదృష్టితోనే పార్టీ స్థాపించానని జనసేనాని చెప్పారు.
Next Story