- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు పట్టాభిరామ్
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పట్టాభికి విజయవాడ మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో పట్టాభిరామ్ మచిలీపట్నం సబ్‌జైలులో ఉన్నారు. అయితే తాజాగా పట్టాభిరామ్‌ని మచిలీపట్నం సబ్ జైలు నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. నవంబర్ 2 వరకు పట్టాభి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.
Advertisement
Next Story