- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మే 14 వరకు పాస్ పోర్ట్ కేంద్రాలు బంద్
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో: పాస్‌పోర్ట్ కేంద్రాలను బంద్ చేస్తున్నట్టుగా హైదరాబాద్ రిజనల్ పాస్‌పోర్ట్ కేంద్రం ప్రకటించింది. మే 14వరకు పాస్‌పోర్ట్ కేంద్రాల్లో ఎలాంటి సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేశారు. పాస్‌పోర్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి రీషెడ్యూల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. పాస్‌పార్ట్ సేవలను మే 17 నుంచి తిరిగి విడతల వారిగా ప్రారంభిస్తామని చెప్పారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు.
బేగంపేట అమీర్‌పేట, టోలీచౌకీ, నిజామాబాద్, కరీంగనగర్ ప్రాంతాల్లోని పాస్‌పోర్ట్ కేంద్రాల్లో 50శాతం మేర సేవలు తగ్గించనున్నమని ప్రకటించారు. ఈ అసౌఖర్యాన్ని వినియోదారులు గుర్తించి దరఖాస్తులు చేసుకోవల్సిందిగా సూచించారు. కరోనా లక్షణాలున్న వినియోదారులు వారికి కేటాయించిన షెడ్యూల్ తేదీలను మార్చుకోవల్సిందిగా తెలియజేశారు.
Advertisement
Next Story