- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సైనా’ విషయంలో సతమతమవుతున్న పరిణీతి
దిశ, సినిమా : బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ‘సైనా’ బయోపిక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. మార్చి 26న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఈ మధ్యే రిలీజ్ కాగా, నెగెటివ్ కామెంట్స్ ఎదుర్కొంటోంది పరిణీతి. ఈ క్రమంలో ట్రోల్స్‌కు తనదైన రీతిలో సమాధానమిచ్చింది. ‘నేను చాలా భిన్నంగా ఆలోచిస్తాను. విమర్శ సరైందని భావిస్తే.. మీరు చెప్పేది నిజమే అని అంగీకరిస్తాను. కానీ కేవలం ఏదో ఆశించి, అణగదొక్కాలని చూస్తే మాత్రం అలాంటి వారిని పట్టించుకోను’ అని స్పష్టం చేసింది. ట్రోలింగ్స్‌పై స్పందించడం వల్ల ఏదైనా లాభం ఉందా లేదా అని ఆలోచిస్తానని, పాజిటివ్ అయితే కచ్చితంగా ఫాలో అయిపోతానని తెలిపింది పరిణీతి.
కాగా ‘సైనా’ బయోపిక్ టైటిల్ రోల్ కోసం ముందుగా హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ను ఎంచుకున్నా.. తను ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో పరిణీతి ఆ ప్లేస్ కొట్టేసింది. అమోల్ గుప్తా దర్శకత్వంలో వస్తున్న సినిమాకు అమాల్ మల్లిక్ సంగీతం సమకూరుస్తుండగా.. భూషణ్ కుమార్, కృష్ణణ్ కుమార్, రాజేష్ షా, సుజయ్ జై రాజ్ నిర్మిస్తున్నారు.