- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
స్కూళ్ల రీ-ఓపెనింగ్.. వద్దంటున్న పేరెంట్స్!
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్ :
ఏపీలో బడిగంట మోగే సమయం ఆసన్నమైంది. సెప్టెంబర్ 5న పాఠశాలలను రీ-ఓపెనింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం అనాసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో కరోనా కేసుల పెరుగుదల తీవ్రంగా ఉన్నది.
దీంతో తమ పిల్లలను స్కూళ్లకు పంపించేందుకు పేరెంట్స్ విముఖత వ్యక్తంచేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయంపై మరోసారి పునరాలోచించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుతున్నారు. కాగా, వారి విన్నపంపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.
Next Story