- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హీరోయిన్ ‘బ్రా’పై సోషల్ మీడియా డిబేట్..
X
దిశ, సినిమా: పాకిస్తాన్ యాక్ట్రెస్ మెహ్‌విష్ హయత్ ఇండిపెండెన్స్ డే(ఆగస్టు 14) పోస్టు పూర్తిగా దేశభక్తితో కూడి ఉన్నా.. కామెంట్స్ మాత్రం చాలా వల్గర్‌గా వచ్చాయి. దీంతో వీటన్నింటిని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసిన నటి.. ఇలాంటి మెంటల్ ఇల్‌నెస్ కలిగిన వారిని చూస్తుంటే జాలేస్తుందని చెప్పింది. వైట్ కుర్తా ధరించి చేతిలో పాకిస్తాన్ ఫ్లాగ్‌తో ఉన్న పిక్ పోస్ట్ చేసిన హయత్.. మన పూర్వీకుల కలలు సాకారం చేయాలంటూ పోస్ట్ పెట్టింది. అయితే ఇదంతా పట్టించుకోని కొందరు తను ధరించిన ‘బ్రా’ ఏ కలర్ అనేదానిపై చర్చ జరిపారు. బ్లాక్, బ్లూ, గ్రే అంటూ డిస్కషన్ పెట్టిన వాటిని షేర్ చేసిన హీరోయిన్.. ఇలాంటి సమాజంలో బతుకుతున్నందుకు సిగ్గుగా ఉందని, మెంటల్‌గా ఇంత అనారోగ్యంగా ఉన్నారని తలుచుకుంటే జాలేస్తుందని తెలిపింది.
Advertisement
Next Story