- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
భారత్‌ను ప్రపంచ దేశాలు నిలువరించాలి: పాక్
by vinod kumar |

X
దిశ, వెబ్‌డెస్క్: రాఫెల్ యుద్ధ విమానాలు భారత అమ్ములపొదిలో చేరడంతో పాక్ తన అక్కసు వెల్లగక్కింది. ఈ అంశంపై తొలిసారి అధికారికంగా స్పందించింది. తన భద్రతకు మించి మిలటరీ సామర్థ్యాన్ని భారత్ పెంచుకుంటుందని పాక్ విదేశాంగ శాఖ అన్నది. ఇలా ఇష్టమొచ్చినట్లు ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ పోతే దక్షిణాసియాలో తీవ్ర ఆయుధ పోటీకి దారితీస్తుంది ఆరోపించింది. ఈ విషయంలో భారత్‌ను ప్రపంచ దేశాలు అడ్డుకోవాలని పాక్ డిమాండ్ చేసింది.
Next Story