- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సివిల్స్‌లో తెలుగు తేజాలు… 20వ ర్యాంకు హైదరాబాద్‌కే
by Shyam |

X
దిశ, తెలంగాణ బ్యూరో: యూపీఎస్సీ ఫలితాల్లో రాష్ట్రానికి ర్యాంకుల పంట పండింది. అలిండియా స్థాయిలో పి శ్రీజకు 20వ ర్యాంకు వచ్చింది. అదే విధంగా అభిషేక్‌కు 616, వాగిని 686, విజయబాబు 682, కల్లం శ్రీకాంత్‌రెడ్డి 747 ర్యాంకులు సాధించారు. మొత్తం 761 మంది సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. అందులో 260 మంది జనరల్ కేటగిరీ ఉండగా.. 86 మంది ఈడబ్ల్యుఎస్ కోటా కింద ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ర్యాంకులు సాధించిన వారి వివరాలు మరింత తెలియాల్సి ఉంది.
- Tags
- Civils
Next Story