- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉత్తరాఖండ్ వరదలు.. 203 మంది గల్లంతు : సీఎం రావత్
X
దిశ,వెబ్‌డెస్క్: ఉత్తరాఖండ్ దౌలిగంగ ప్రకృతి విలయ తాండవంపై ఆ రాష్ట్ర సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ స్పందించారు. ధౌలిగంగా నదికి వరద పోటెత్తడంతో రేణీ గ్రామం వద్ద రుషిగంగ ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోయిందని తెలిపారు. ఈ దుర్ఘటనలో ధౌలిగంగా నది వరదల్లో ఇప్పటివరకు 203 మంది గల్లంతయ్యారని సీఎం వెల్లడించారు. వారిలో 11 మంది మృతదేహాలను వెలికితీశామని వివరించారు. వరద ప్రాంతంలో నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తపోవన్ ప్రాజెక్ట్ కు సమీపంలో ఉన్న మరో సంస్థకు చెందిన సుమారు 25మంది పనిచేస్తున్నారని, వారి ఆచూకీ తెలియరాలేదని ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ అన్నారు.
Advertisement
Next Story