ఈ వారం OTTలో సందడి చేసే సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే!

by Hamsa |   ( Updated:2023-09-13 05:04:12.0  )
ఈ వారం OTTలో సందడి చేసే సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: చాలా మంది సినీ ప్రియులు సెలవు దొరికితే చాలు ఓటీటీలో తమ అభిమాన హీరో సినిమా చూస్తూ ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఓటీటీ ట్రెండ్ వచ్చినప్పటి నుంచి జనాలు థియేటర్స్‌కు పోవడమే మానేశారు. కొత్త కొత్త సినిమాలు ఎంచక్కా ఇంట్లోనే ఫ్యామిలీతో చూస్తున్నారు. అయితే ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్:

క్లాస్ యాక్ట్: సెప్టెంబర్ 13

రెజ్లర్స్: సెప్టెంబర్ 13

ఎరంగార్డ్.. ద ఆర్ట్ ఆఫ్ సెడక్సన్: సెప్టెంబర్ 14

వన్స్ అపాన్ ఏ క్రైమ్: సెప్టెంబర్ 14

మిస్ ఎడ్యుకేషన్: సెప్టెంబర్ 15

సర్వైవింగ్: సెప్టెంబర్ 15

ద క్లబ్.. పార్ట్-2: సెప్టెంబర్ 15

అమెజాన్ ప్రైమ్:

బంబై మేరీ జాన్: సెప్టెంబర్ 14

అనీతి : సెప్టెంబర్ 15

ఆహా:

మాయాపేటిక: సెప్టెంబర్ 15

హాట్ స్టార్:

ల్యాంగ్ ల్యాంగ్ ప్లేస్ డిస్నీ: సెప్టెంబర్ 15

ద అదర్ బ్లాక్ గర్ల్: సెప్టెంబర్ 15

కాలా: సెప్టెంబర్ 15

Advertisement

Next Story

Most Viewed