- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఈ వారం OTT, థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు ఇవే..

X
దిశ, వెబ్ డెస్క్: ప్రతి వారం ఏవో ఒక కొత్త సినిమాలు ఓటీటీ, థియేటర్లలో సందడి చేస్తూనే ఉంటాయి. ఈ వారం ప్రేక్షకులను అలరించనున్న తమిళ, ఇంగ్లిష్ సినిమాలు ఇవే.
థియేటర్
'వీరమాదేవి' జూలై 28 న థియేటర్లో విడుదల కానుంది.
'సత్యనాథన్ వాయిస్' జూలై 28 న థియేటర్లో విడుదల కానుంది.
'LGM - Let's Get Married' జూలై 28 న థియేటర్లో విడుదల కానుంది.
ఓటీటీ
'వన్ ఫ్రైడే నైట్' జూలై 28 న జియో సినిమాలో స్ట్రీమ్ కానుంది.
'Good Omens Season 2' జూలై 28 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.
'ది టైలర్ సీజన్ 2' జూలై 28 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.
'పర్ఫెక్ట్ స్టోరీ' జూలై 28 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.
Also Read: Venkatesh, Aishwarya Rai మధ్య ఇంత పెద్ద గొడవ జరిగిందా?
Next Story