ఈ వారం OTTలోకి వచ్చే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!

by Hamsa |   ( Updated:2023-08-24 07:03:49.0  )
ఈ వారం OTTలోకి వచ్చే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వచ్చి పోయినప్పటి నుంచి ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. చాలా మంది థియేటర్స్‌కు వెళ్లకుండానే తమ అభిమాన హీరో సినిమాలు ఏంచక్కా ఇంట్లో కుటుంబ సభ్యులతో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమా గురించి ఇక్కడ తెలుసుకుందాం.

హాట్‌స్టార్

ఆఖ్రీ సచ్: ఆగస్టు 25

జియో సినిమా

బజావో: ఆగస్టు 25

జరా హాట్కే జరా బచ్కే: ఆగస్టు 25

నెట్‌ఫ్లిక్స్

లిఫ్ట్: ఆగస్టు 25

సత్య ప్రేమ్ కీ గాథ: ఆగస్టు 25

ఫ్రైడే నైట్ ప్లాన్: సెప్టెంబర్ 1

అమెజాన్ ప్రైమ్

వీల్ ఆఫ్ టైమ్ సీజన్ 2: సెప్టెంబర్ 1

డిస్నీ + హాట్‌స్టార్

ది ఫ్రీలాన్సర్: సెప్టెంబర్ 1

Also Read: ‘Pushpa-2’ మూవీకి బన్నీ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Advertisement

Next Story