ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే ఇంగ్లిష్, హిందీ సినిమాలు ఇవే..

by Prasanna |   ( Updated:2023-07-18 06:29:27.0  )
ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే ఇంగ్లిష్, హిందీ సినిమాలు ఇవే..
X

దిశ, వెబ్ డెస్క్: సెలవు దొరికిందంటే చాలు.. చాలా మంది బయటకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. కొంత మంది థియేటర్, ఓటీటీలో విడుదలైన సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ వారం విడుదలయ్యే ఇంగ్లిష్, హిందీ సినిమాలేంటో ఇక్కడ చూద్దాం..

థియేటర్

'మైనస్ 31: ది నాగ్‌పూర్ ఫైల్స్' మూవీ జూలై 21 న థియేటర్లో విడుదల కానుంది.

' బార్బీ ' మూవీ జూలై 21 న థియేటర్లో విడుదల కానుంది.

'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' మూవీ జూలై 21 న థియేటర్లో విడుదల కానుంది.

ఓటీటీ

'బవాల్' మూవీ జూలై 21 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.

'స్వీట్ మాగ్నోలియాలు సీజన్ 3' మూవీ జూలై 21 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

'They Cloned Tyrone' మూవీ జూలై 21 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

'ఆశిఖ్నా సీజన్ 4' జూలై 24 న హాట్ స్టార్లో స్ట్రీమ్ కానుంది.

Also Read: పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్ తాప్సి..

Advertisement

Next Story

Most Viewed