- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > సినిమా > OTT Release > ‘Samajavaragamana’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అధికారిక ప్రకటన విడుదల
‘Samajavaragamana’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అధికారిక ప్రకటన విడుదల

X
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ కలిసి నటించిన చిత్రం ‘సామజవరగమన’. దీనికి అబ్బరాజు దర్శకత్వం వహించగా.. నరేష్, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా జూన్ 29న థియేటర్స్‌లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది.
తాజాగా, ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఆహాలో జూలై 28న స్ట్రీమింగ్ కానుంది. ఆ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వారు అధికారికంగా తెలుపుతూ ఓ పోస్ట్ చేశారు. ‘‘నవ్వడం ఒక భోగం..నవ్వించడం ఒక యోగం.. సామజవరగమన దానికి చక్కటి రూపం. ఇక నో ఆలస్యం.. ఈ నెల 28 న ఆహా లో కలుద్దాం’’ అంటూ రాసుకొచ్చారు.
Also Read: కమెడియన్ సత్య సినిమాల్లోకి రాకముందు ఏ పనులు చేసేవాడో తెలుసా?
ప్రభాస్‌ని అలా చూపించినందుకు మేకర్స్ సిగ్గుపడాలి.. ట్వీట్ వైరల్
Next Story