OTT Movies: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, కన్నడ ,హిందీ, మరాఠీ సినిమాలివే!

by Prasanna |   ( Updated:2023-05-06 09:34:02.0  )
OTT Movies: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, కన్నడ ,హిందీ, మరాఠీ సినిమాలివే!
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి వల్ల థియేటర్లతో పాటు ఓటీటీలో సినిమాలు చేసేందుకు సినీ ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, కన్నడ ,హిందీ, మరాఠీ సినిమాలివే.

ఓటీటీ

'క్వీన్ క్లియోపాత్రా' డాక్యుమెంటరీ ఫిల్మ్ మే 10 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవ్వనుంది.

'దహాద్' మే 10 న ప్రైమ్ లో స్ట్రీమ్ అవ్వనుంది.

థియేటర్

' ఫీల్ మై లవ్ ' కన్నడ సినిమా మే 12 న థియోటర్లో సందడి చేయనుంది.

'ఛత్రపతి ' హిందీ సినిమా మే 12 న థియోటర్లో సందడి చేయనుంది.

' రావ్రంభ ' మరాఠీ సినిమా మే 12 న థియోటర్లో సందడి చేయనుంది.

నాగ చైతన్య హీరోగా నటించిన ' కస్టడీ' మే 12 న థియోటర్లో సందడి చేయనుంది.

Also Read..

రాముడిని కాపాడిన రాజమౌళి..నిజమా?

Advertisement

Next Story