- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hebba Patel: ఓటీటీలో దూసుకుపోతున్న హెబ్బా పటేల్ రొమాంటిక్ థ్రిల్లర్.. ఎందులో చూడొచ్చంటే?
దిశ, సినిమా: హెబ్బా పటేల్(Hebba Patel), సుమన్ ఊట్కూరు(Suman Ootkur) జంటగా నటించిన చిత్రం ‘సందేహం’(Sandeham). ఊరికి ఉత్తరాన సినిమా ఫేమ్ సతీష్ పరమవేద(Satish Paramveda) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. విష్ణు వర్షిణి క్రియేషన్స్ బ్యానర్‌పై సత్యనారాయణ(Satyanarayana) పర్చా నిర్మాతగా లవ్ అండ్ ఎంగేజ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్లో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ‘సందేహం’ రీసెంట్‌గానే ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్(Streaming) అందుబాటులోకి వచ్చింది. ఓటీటీలోనూ ‘సందేహం’ సినిమా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. హెబ్బా పటేల్ నటనకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.
ఈ వారం రిలీజ్ అయిన చిత్రాల్లోకెల్లా ‘సందేహం’ అందరినీ ఆకట్టుకుని ఓటీటీలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో శ్వేతా వర్మ(Shweta Verma), రాశిక శెట్టి, శుభ శ్రీ రాయగురు, శ్రీనివాస్ భోగి రెడ్డి, సుందర్ రావు(Sundar Rao) పర్చా, చంద్రశేఖర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇందులో అన్ని పాత్రలకు తగిన ప్రాధాన్యం ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ మూవీకి ప్రవీణ్ వనమాలి(Praveen Vanamali) సినిమాటోగ్రఫీ, వెంకట ప్రభు (Venkata Prabhu)ఎడిటింగ్ మేజర్ అట్రాక్షన్‌గా నిలిచాయి. సుభాష్ ఆనంద్ సంగీతం ఆడియెన్స్‌ను మెప్పించింది. ప్రజెంట్ ‘సందేహం’ మూవీ ట్రెండింగ్‌లో ఉంది.