- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
హ్యాపీ బర్త్ డే టు యూ అంటూ వెండితెరపై తొలిసారి..

X
దిశ, వెబ్‌డెస్క్: అనంతపురంలో ఇంజనీరింగ్ సీటు రావడంతో అక్కడ వెళ్లిన బాలసుబ్రహ్మణ్యంకు వాతావరణం నచ్చక మళ్లీ నెల్లూరు వచ్చారు. ప్రత్యామ్నాయంగా మద్రాసులో ఇంజనీరింగ్ విద్యకు సరిసమానమైన ఎ.ఎం.ఐ.ఇ.లో చేరి చదువుతో పాటు సినిమాల్లో ఛాన్స్‌ల కోసం ప్రయత్నాలు చేశారు. ఇదేక్రమంలో ఇంజనీరింగ్ కోర్సు రెండో ఏడాదిలో సినిమాల్లో పాడే ఛాన్స్ వచ్చింది. ‘మహమ్మద్ బిన్ తుగ్లక్’ అనే మూవీలో రమాప్రభ పుట్టినరోజు వేడుకలో ‘హ్యాపీ బర్త్ డే టు యూ’ అంటూ పాటపాడుతూ తొలిసారి బాలు వెండితెరపై కనిపించారు.
Next Story