- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోటీ పరీక్షలకు ఆన్‌లైన్ క్లాసులు
by Shyam |
X
దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని పోటీ పరీక్షలకు ఉచిత శిక్షనివ్వనున్నట్టు తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. జేఈఈ, ఎంసెట్, నీట్ తదితర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఉచితంగా ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించనున్నారు. ఈ నెల 20 నుంచి పరీక్షల షెడ్యూల్ ప్రారంభంకానుంది. ఆసక్తి గల విద్యార్థులు tsbie.cgg.gov.in లేదా tscie.rankr.io ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు, క్లాసులు, వీడియోలు, మాక్ టెస్టులను కూడా ఉచితంగానే అందించనున్నారు.
Tags : Competitive exams, free training, Education Department, online classes
Advertisement
Next Story