- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇలాంటి భారత్ లోనా కశ్మీర్ విలీనమైంది : ఒమర్ అబ్దుల్లా
by Anukaran |
X
దిశ, వెబ్ డెస్క్: వివాదాస్పద కశ్మీర్ అంశం ఒక కొలిక్కి వచ్చింది అనుకునే లోపు నాయకులు మళ్లీ రావణ కాష్టం లా మార్చాలని చూస్తున్నారు. మండే కశ్మీరీల గుండెలు ఇప్పుడిప్పుడే చల్లబడుతున్నాయి. అయితే వాళ్ల మనసుల్లో మళ్లీ నిప్పు పెట్టేందుకు గుప్తర్ కమిటీ అని ఏదేదో చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరో వైపు మాజీ ముఖ్య మంత్రుల గోల. మహబూబా ముఫ్తీ ఏమో న్యాయం, స్వయం పాలనా అంటే ఒమర్ అబ్దుల్లా ఏకంగా మేము కోరుకున్న భారత్ ఇది కాదు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నాడు.
ఇలాంటి భారత్ లోనా కశ్మీర్ విలీనం అయింది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బహిరంగ ప్రదేశాలలో ఎటువంటి ర్యాలీలు చేయకూడదని, జనాలు గుమిగూడదని ప్రభుత్వాలు చేసిన ప్రకటన గురించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Advertisement
Next Story