- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇళ్లు కూలిపోయింది.. వృద్ధురాలిని ఆదుకోండి
by Anukaran |

X
దిశ, తుంగతుర్తి: గత మూడు రోజులుగా ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి యాదాద్రి జిల్లా అడ్డ గూడూరు మండలంలోని చౌళ్ళ రామారం గ్రామంలో తోట శేషమ్మ అనే ఒంటరి వృద్ధ మహిళ నివసిస్తున్న ఇళ్లు కూలిపోయింది. ఆ సమయంలో ఆమె ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ విషయాన్ని గ్రామస్థులు తెలిపారు. ఇళ్లు కూలిపోయిన ఆవేదన చెందుతున్న ఆ వృద్ధురాలిని ప్రజాప్రతినిధులు, అధికారులు ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
Next Story