- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అఫీషియల్: ప్రభాస్ ‘సలార్’లో సిజ్లింగ్ శ్రుతి
దిశ, వెబ్‌డెస్క్: గార్జియస్ అండ్ వర్సటైల్ యాక్ట్రెస్ శ్రుతి హాసన్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో విష్ చేస్తున్నారు సెలెబ్రిటీలు, అభిమానులు. ఈ క్రమంలో ట్విట్టర్‌లో #HBDShruthiHassan హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. కాగా, శ్రుతికి విష్ చేస్తూ ‘సలార్’ టీం అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వస్తున్న పవర్‌ఫుల్ ప్రాజెక్ట్‌లో రెబల్ స్టార్ ప్రభాస్‌కు జోడిగా శ్రుతి నటించబోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. చార్మింగ్ బ్యూటీని సలార్ ప్రాజెక్ట్‌లోకి ఆహ్వానిస్తూ ట్వీట్ చేసింది ప్రొడక్షన్ హౌజ్ హోంబలె ఫిల్మ్స్. తెరపై తన సిజ్లింగ్ పర్‌ఫార్మెన్స్ చూసేందుకు వెయిట్ చేస్తున్నామని తెలిపింది. ఇక తనతో నటించేందుకు ఎదురుచూస్తున్నానను అంటూ పోస్ట్ పెట్టిన ప్రభాస్..స్పెషల్ బర్త్ డే విషెస్ అందించారు.
Wish you a very happy birthday @shrutihaasan 🎉
We're ecstatic to have you onboard for #Salaar. Can't wait to see you sizzle on the screen. #Prabhas @prashanth_neel @VKiragandur @hombalefilms pic.twitter.com/Zkx5xL3YmP
— Hombale Films (@hombalefilms) January 28, 2021