- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సుప్రీం కోర్డు ప్రధాన న్యాయమూర్తికి ఘన స్వాగతం
X
దిశ, సూర్యాపేట : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి యన్. వి. రమణకు నల్గొండ ప్రిన్సిపాల్ జిల్లా జడ్జి బి.యస్. జగ్జీవన్ కుమార్, జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి పూల గుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీసుల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. విజయవాడ పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ కు కుటుంబ సమేతంగా వెళుతూ సూర్యాపేట సెవెన్ హోటల్ నందు జిల్లా ఉన్నతాధికారులు ఇచ్చిన తేనీటి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్యాపేట అడిషనల్ జిల్లా జడ్జి వసంత కుమార్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె. సురేష్, అడిషనల్ జూనియర్ జడ్జి ప్రశాంతి, యస్.పి. రాజేంద్ర ప్రసాద్, అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు, డి.యస్.పి. మోహన్ కుమార్, ఆర్.డి.ఓ రాజేంద్ర కుమార్, బార్ అసోసియేషన్ సభ్యులు , తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story