- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తెలంగాణలో కొత్తగా 331 కరోనా కేసులు
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కొత్తగా 331కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,90,640కి చేరింది. ముగ్గురు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 1,571గా ఉంది. ప్రస్తుతం 4,458 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు 2,84,611 మంది బాధితులు కోలుకున్నారు. హోం ఐసోలేషన్‌లో 2,461 మంది ఉన్నారు. ఒక్కరోజులో కరోనా నుంచి 394 మంది కోలుకోగా జీహెచ్ఎంసీ పరిధిలో 61 కరోనా కేసులు నమోదయినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.
Next Story