- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ మూవీ అప్‌డేట్
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఆల్రెడీ సినిమా అనౌన్స్ అయింది. రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రానికి ‘అయినను పోయి రావలె హస్తినకు’ టైటిల్ పరిశీలనలో ఉంది. లాక్‌డౌన్‌కు ముందే అనౌన్స్ అయిన సినిమా కొవిడ్ కారణంగా వాయిదా పడింది. మరో వైపు తారక్ RRRతో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఎండింగ్‌కు చేరుకుంటుండగా..మే 20 నుంచి త్రివిక్రమ్ సినిమా షూటింగ్ మొదలుపెట్టనున్నాడట తారక్. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, కన్నడ హీరో ఉపేంద్ర కీలక పాత్రల్లో కనిపించనుండగా..జాన్వీ కపూర్ ఈ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. కాగా, ఇందుకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడించనున్నారు మేకర్స్.
Advertisement
Next Story