- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దయ్యాల కొంప కాదు.. ప్రభుత్వ బడి.. సీతక్క ట్వీట్ వైరల్
దిశ,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో సెప్టెంబర్ 1నుంచి పాఠశాలలను ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే గత యేడాదిన్నరగా స్కూళ్లు మూతబడి ఉన్నాయి. ప్రస్తుతం వాటి పరిస్థితి ఎలా ఉందో చూసేందుకు ఎమ్మెల్యే సీతక్క సమీపంలోని ఓ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లింది. అక్కడున్న పరిస్థితులపై ఆమె ట్విట్వర్‌లో పంచుకున్నారు. ‘‘మీరు చూస్తున్నది దయ్యాలు భూతాలు నివసించే ప్రాంతం కాదు. ఇది తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాల. అమాయకమైన చిన్నారులను ప్రమాదంలో పడేసే పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ పాఠశాలలను ప్రారంభించనున్నారు. ప్రభుత్వం వెంటనే నిధులను విడుదల చేసి ప్రతి బిడ్డ పాఠశాల నుంచి సురక్షితంగా, ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం’’అని ట్వీట్ చేస్తూ వీడియోని పోస్ట్ చేశారు.
Do not think this is some haunted house. Its govt school in TS.
CM to resume schools from Sep 1st with such Unhygenic conditions keeping the innocent children lives at Stake.
We demand govt should release funds & ensure that every child comes back home from school safe & Healthy. pic.twitter.com/E6DnruKOVK— Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) August 27, 2021