ఢిల్లీ సీఎం కేజ్రివాల్ కీలక నిర్ణయం

by Shamantha N |
ఢిల్లీ సీఎం కేజ్రివాల్ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కాలుష్యనివారణ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం కాలుష్యకారకులకు రూ. కోటి జరిమానా, ఐదేండ్ల పాటు జైలు శిక్ష వేస్తూ ఆర్డినెన్స్ తెచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ తరహాలోనే ఢిల్లీలో కాలుష్య నివారణ కోసం.. నూతన పారిశ్రామిక ఏరియాల్లో మ్యానుఫాక్చరింగ్ చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి వాటికి అనుమతి లేదని స్పష్టం చేశారు. కేవలం అత్యున్నత స్థాయిలో నడుస్తున్న కంపెనీలే కొనసాగుతాయన్నారు.

Advertisement

Next Story

Most Viewed