- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలర్ట్.. నిజాంసాగర్ ఏడో గేట్ ఎత్తివేత
by Shyam |
X
దిశ, పిట్లం: జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. మంగళవారం ఒక గేట్‌ను ఎత్తి మంజీరా నదిలోకి నీటిని వదిలారు. ఎగువన ఉన్న సింగూర్ ప్రాజెక్ట్ నుంచి 23 వేల 900 ఇన్‌ఫ్లో రావడంతో.. 5,300 టీఎంసీల నీటిని మంజీరా నదిలోకి జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే, స్థానిక ఎంపీపీ, జడ్పీటీసీలు.. ఏడో నెంబర్ గేట్ ఎత్తి నీటిని వదిలారు. నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకోవడంతో నీటిని దిగువకు వదిలినట్టు అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే మంజీరా నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Advertisement
Next Story