NIT‌లో ఎంబీఏ ప్రోగ్రామ్‌

by Harish |   ( Updated:2021-02-01 12:08:59.0  )
NIT‌లో ఎంబీఏ ప్రోగ్రామ్‌
X

దిశ, వెబ్‌డెస్క్ : వరంగల్లులోని ప్రతిష్టాత్మక సంస్థ అయిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ (నిట్‌) ఎంబీఏ ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
కోర్సు పేరు : ఎంబీఏ
అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా బ్రాంచీలో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణత. మరియు వ్యాలీడ్ క్యాట్ లేదా మ్యాట్‌ స్కోర్ ను కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ : ఆలిండియా ప్రాతిపదికన ప్రవేశాలు ఉంటాయి. క్యాట్ లేదా మ్యాట్‌ స్కోర్ అండ్ గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు : రూ.1600, ఎస్సీ/ఎస్టీ/ పి డబ్ల్యు సి అభ్యర్థులకు రూ.800
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
చిరునామా : The Chairman(Admissions), Academic Section, NIT, Warangal-506 004, Telangana.
చివరి తేదీ : ఫిబ్రవరి 25
గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ తేదీలు : మార్చి 26, 27
వెబ్‌సైట్‌ : https://nitw.ac.in

Advertisement

Next Story

Most Viewed